భారత్ సమాచార్, హైదరాబాద్: జర్నలిజంలోకి వచ్చాక కొన్ని పదాలు రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ తెలంగాణలో నిందాస్తుతికి మనోభావాలు కాల్చుకునే సంప్రదాయం లేదు కాబట్టి దైర్యంగా రాస్తున్న. రవీంద్ర భారతి ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది. అది చర్చ అయితే బాగుండేది. కానీ.. అది చర్చ కాదు! విద్వేషం, ఆధిపత్యం వైపు సాగుతోంది. వాస్తవానికి కొన్ని విగ్రహాలు అవసరం. ఏ విగ్రహాలు అనేది ఆ సమాజం ఉన్న పరిస్థితి మీద ఆధారపడి…
రవీంద్రభారతిలో బాలు విగ్రహమెందుకో.. అసలు ముచ్చట గిదే





