భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక వార్డు సభలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ ఎస్‌ఐ రంజిత్ కుమార్ , ఎం.ఆర్.ఓ శ్రీనివాస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు తెలిపారు. అలాగే యువత ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస కాకుండా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మద్యం…