భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినట్టు నారా రోహిత్ కూడా వెండితెరపై ఫామ్ లోకి వచ్చాడు. గత ఎన్నికల సందర్భంలో ‘ప్రతినిధి 2’ సినిమాతో సినీ ప్రేక్షకులకు కనిపించాడు రోహిత్. అంతకు ముందు ఐదేళ్లు వెండితెరపై కనిపించనే లేదు.ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. తాజాగా ‘సుందరకాండ’ మూవీతో సినీ ప్రేమికుల ముందుకు రానున్నాడు. నేడు ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ సారి కామెడీ సబ్జెక్ట్…


