భారత్ సమాచార్, నేషనల్: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ యూకే పర్యటనలో తన ప్రత్యేక స్టయిల్‌తో ఆకట్టుకున్నారు. మోడర్న్ బ్లేజర్, సన్ గ్లాసెస్, ఆత్మవిశ్వాసభరితమైన వాక్‌తో విదేశీ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం తమిళనాడులో పెట్టుబడులను ఆకర్షించడం. వేగవంతమైన పారిశ్రామిక వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం స్టాలిన్, రాష్ట్రానికి కొత్త ఆర్థిక అవకాశాలను తేవడానికి గ్లోబల్ కంపెనీలతో చర్చలు జరిపారు.
ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పెరియార్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం రాజకీయంగా, సాంఘికంగా అంతటి ప్రాధాన్యత కలిగిన అంశం. ఇది…




