భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో రాణించిన సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్ (KL Rahul).. ఫీల్డింగ్‌ తప్పిదాలతో పాడు పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు అదనపు పరుగులు చేయకపోవడం తమ ఓటమిని శాసించిందని తెలిపాడు. అలాగూ డ్యూ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కష్టమైందని అభిప్రాయపడ్డాడు.

 

బ్యాటింగ్‌లో మరో 20-25 పరుగుల అదనంగా చేయాల్సిందని, ఫీల్డింగ్ వైఫల్యం కూడా…