భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బిగ్ బీ అమితా బీ బచ్చన్ కు కేంద్ర భారీగా భద్రత పెంచనుంది. ఇటీవల పంజాబీ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్తో కౌన్ బనేగా క్రోర్పతి ఎపిసో డ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిగ్ బీ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నా డు. ఈ క్రమంలోనే అమితాబ్కు ఖలిస్తానీ సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆ సంస్థ చీఫ్ గుర్పత్వంత్ సింగ్ పన్నూ నవంబర్ 1న ఆస్ట్రేలియా లో జరగనున్న దిల్జిత్ దోసాంజ్…