భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘సిగ్మా’. ఈ సినిమా హీరోగా సందీప్ కిషన్ నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో భారీ అంచనాలు రేపింది. పోస్టర్‌లో సందీప్ కిషన్ రగ్డ్ లుక్‌తో, మాస్ ఆట్టిట్యూడ్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు.
ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో…

