భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తమిళ సినీ అభిమానులకు గొప్ప పండుగ వాతావరణం నెలకొంది. ఇద్దరు దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్‌లు ఒకే ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. కమల్ హాసన్ స్వంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో ఈ భారీ సినిమా రూపొందనుంది. ఇందులో రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించనుండగా, ప్రసిద్ధ దర్శకుడు సి. సుందర్ ఈ సినిమాకు దర్జా గీరే అందించనున్నారు. ఇది రజినీకాంత్ కెరీర్‌లో 173వ సినిమా కావడంతో అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం…
కమల్ ప్రొడక్షన్లో రజినీ సినిమా

