భారత్ సమాచార్, వెబ్డెస్క్: ఇటీవలి కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. వర్సలైట్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా రాహుల్ శ్రీనివాస్ ఈ మూవీని తెరకె క్కించాడు. పెద్దగా ప్రమోషన్లు గానీ, ఎలాంటి అంచనాలు గానీ లేకుండా ఈ నెల 7న థియే టర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
మౌత్ టాక్తో రోజు రోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ వచ్చి చివరకు బ్లాక్ బస్టర్…


