భారత్ సమాచార్, వెబ్డెస్క్: హీరో విశాల్ (Hero Vishal)పై మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక నిర్ణయం తీసుకుంది. లైకా ప్రొడక్షన్ సంస్థతో ఒప్పందాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ, కోర్టు ఆయనను రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లైకా ప్రొడక్షన్ (Lyca Production)తో విశాల్ చేసిన అగ్రిమెంట్ ప్రకారం తన సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులు ఆ సంస్థకు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరొక సంస్థకు విక్రయించారని లైకా పిటిషన్ దాఖలు చేసింది.
ప్రాథమిక విచారణలో కింది కోర్టు…


