భారత్ సమాచారం, సినీ టాక్స్ : పుష్ప మూవీ ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ సత్తాను దేశవ్యాప్తంగా చాటింది. ఆ చిత్రం ఇండియా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేయడమే కాకుండా బన్నీలోని నటనావిశ్వరూపాన్నిసినీ ప్రేమికులకు శాంపిల్ చూపింది. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో పాటు దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించి పెట్టింది. అందుకే పుష్ప మూవీ బన్నీ ఫిల్మ్ లైఫ్ లో ఓ మైల్ స్టోన్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్టైలీష్ స్టార్ కు ఉన్న ఇమేజ్ ను…
బన్నీలో స్పార్క్ నన్ను కట్టిపడేస్తుంది.. సీరత్ కపూర్

