భారత్ సమాచార్, ఆరోగ్యం ;
రోటీ లేదా చపాతీ.. ఈ వంటకం ఉత్తరాది వాళ్లకే కాదు, దక్షిణాది వాళ్లకు ఇష్టమే. కాకపోతే సౌత్ ఇండియన్స్ ఎక్కువగా అన్నానికి అలవాటు పడితే.. నార్త్ ఇండియన్స్ చపాతీలు తింటుంటారు. ప్రస్తుతం చాలా మంది భారతీయులు రాత్రి పూట అన్నం తినకుండా చపాతీలు తినటానికి మొగ్గు చూపుతున్నారు. అయితే, రోటీలను మంటపై వేయించి తినడం క్యాన్సర్కు దారి తీస్తుందని ఓ నివేదిక తాజాగా వెల్లడించింది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం క్యాన్సర్ సంబంధిత…

