భారత్ సమాచార్, చరిత్రలో ఈ రోజు ;

ప్రముఖుల జననాలు…

1838: బంకిం చంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత.

1880: అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారధిగా ప్రపంచ స్థాయిలో పేరొందిన హెలెన్ కెల్లర్ జననం

1917: ముక్కామల అమరేశ్వరరావు, రంగస్థల నటుడు, దర్శకుడు.

1933: రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు.

1939: బొజ్జా తారకం దళితనేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. హేతువాది.

1939: రాహుల్ దేవ్ బర్మన్ ,సంగీత దర్శకుడు…