భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
నేటి ప్రత్యేకం
అటవీ అమరవీరుల సంస్మరణ దినం
ప్రపంచ సైన్స్ దినోత్సవం .
చరిత్రలోని ప్రముఖ సంఘటనలు
1990: భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ నియమితుడైనాడు.
ప్రముఖుల జననాలు
1483: మార్టిన్ లూథర్, క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత, బైబిల్ గ్రంథాన్ని తొలిసారిగా ప్రజాభాషలోనికి అనువదించిన వేదాంతి.
1798: ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్,
1848: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు.
1904: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు.
1920: దత్తోపంత్ ఠెన్గడీ,…


