భారత్ సమాచార్, వెబ్‌డెస్: నేటి రాశిఫలాలు కింది విధంగా ఉన్నాయి.

మేషం:
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

వృషభం:
కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు.

మిథునం:
శ్రమ‌కు త‌గిన…