భారత్ సమాచార్, సినీ టాక్స్ : తెలుగింటి పండుగ సంక్రాంతి. ఏపీలో సంక్రాంతే పెద్ద పండుగ. జనాలు ఈ పండుగను ఎంతగా గొప్పగా చేసుకుంటారో ఆంధ్రా పల్లెల్లోకి వెళ్లి చూస్తేనే అర్థమవుతుంది. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లో హడావిడే. చుట్టాలతో కళకళలాడుతుంటాయి. అలాగే ఆటలు, పాటలు, జాతరలు, కోళ్లపందేలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నెన్నో సంబరాలు. అన్నింటికన్నా ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు సంక్రాంతి పెద్ద పండుగ. సంక్రాంతికి వచ్చిందంటే బొమ్మ అదిరినట్టేనని నిర్మాతలు భావిస్తారు. సంక్రాంతి అంటే అంతగా సెంటిమెంట్ తో…
సంక్రాంతి బరిలో టాలీవుడ్ పందెంకోళ్లు..

