భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జెఫ్రీ ఎప్ స్టీన్ వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చే సింది. అమెరికాకు చెందిన ఈయన. అగ్రరాజ్యా న్ని కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. 1980, 90ల్లో పేద, మధ్య తరగతి బాలికలకు, అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి.. ఫ్లోరిడా న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడే వాడని ఆరోపణ. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరోయువతిని ఆ బంగ్లాకు తీసుకొస్తే మరికొంత కమీషన్ ఇస్తానని…