భారత్ సమాచార్.నెట్: ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ తమిళనాడులోని ఓ దేవాలయానికి ఏనుగును బహూకరించారు. చెన్నైకి చెందిన పీపుల్‌ ఫర్‌ క్యాటిల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అరప్పుకోట్టైలో ఉన్న శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినయగర్ మరియు శ్రీ అష్టభుజ ఆదిశేష వరాహి అమ్మన్ ఆలయాలకు ‘గజ’ అనే పేరు గల యాంత్రిక ఏనుగును (మెకానికల్ ఎలిఫెంట్) బహూకరించారు.  ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ నిజమైన ఏనుగులకు ఎలాంటి హాని కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ యాంత్రిక ఏనుగును త్రిష బహూకరించారు.…