భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వర్జీనియా రాష్ట్ర గవర్నర్ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఆమెకు మొత్తం 14.80 లక్షల ఓట్లు వస్తే, రిపబ్లికన్ అభ్యర్థి సీయర్స్ కేవలం 11.61 లక్షల ఓట్లతో పరాజయం పాలయ్యారు. దాదాపు 3.20 లక్షల ఓట్ల తేడాతో గెలిచి, వర్జీనియా రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా గవర్నర్‌గా అబిగైల్ పేరుని చెరగని అక్షరాలతో చెక్కించుకున్నారు. ఈ ఫలితంతో అధ్యక్షుడు ట్రంప్‌కు,…