భారత్ సమాచార్, బాజ్స్ అడ్డా : టీఎస్పీఎస్సీ పరీక్షలు ఆలస్యం కానున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బోర్డు ప్రక్షాళనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా జాబ్ క్యాలెండర్ ను ఫాలో కావాలని అనుకుంటోంది. దీంతో గ్రూప్స్, ఇతర పరీక్షలు మే తర్వాతనే ఉండే అవకాశం కనిపిస్తోంది. బోర్డు చైర్మన్, సభ్యులు రాజీనామా ఆమోదం.. కొత్త బోర్డు ఏర్పాటుకు ఎన్ని రోజుల టైం తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఒక వేళ ప్రభుత్వం వేగిరంగా కొత్త బోర్డు ఏర్పాటుకు పూనుకుంటే ఈ…
టీఎస్పీఎస్సీ పరీక్షలు ఆలస్యం?


