భారత్ సమాచార్.నెట్: పాకిస్థాన్‌(Pakistan)కు అనుకూలంగా వ్యవహరిస్తున్న టర్కీ (Turkey)కి భారత్ (India) నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ‘బాయ్‌కాట్ టర్కీ’ (Boycott Turkey) నినాదం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘డెస్టినేషన్ వెడ్డింగ్స్’ (Destination Wedding) ద్వారా ఆ దేశం ఆర్జించే ఆదాయం (Income)పై తీవ్రం ప్రభావం పడనుంది. ఈ పరిణామాల వల్ల టర్కీ దాదాపు 90 మిలియన్ డాలర్లకు పైగా అంటే 700 కోట్లకు పైగా ఆదాయాన్ని నష్టపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా…