భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: పాకిస్థాన్లోని ఖైబర్ పఖున్వా ప్రాంతంలోని క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. గుర్తు తెలియని వ్యక్తులు నసీమ్ షా నివాసం మీద కాల్పులు జరిపి భయాందోళనకు గురిచేశారు. ఈ కాల్పుల్లో ఇంటి ప్రధాన గేటు, కిటికీలు, అలాగే ఇంటి ముందు పార్క్ చేసిన కారు ధ్వంసమయ్యాయి. అయితే సదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

 

సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లి ప్రాంతాన్ని చుట్టుముట్టి పరిశీలనలు ప్రారంభించారు. ఘటనపై…