భారత్ సమాచార్.నెట్: ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’ పేరుతో ఇరాన్‌ అణుస్థావరాలపై అమెరికా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల కోసం అమెరికా విమానాలు భారత్ గగనతలాన్ని ఉపయోగించుకున్నాయన్న వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన భారత్.. ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది. అవి నకిలీ వార్తలు అని కొట్టిపారేసింది. ఈ విషయాన్ని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికా విమానాల మార్గాలను జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌…