భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సినీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఈ నెల 26 నప్రఖ్యాత ఉదయ్ ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే నెల 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో వీరి వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్టు కార్డులో ఉంది. ఫిబ్రవరి 20 నాటికి ఇరు కుటుంబాలు ఉదయ్ ప్యాలెస్ లో చేరుకుని 22వ తేదీ నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి…