భారత్ సమాచార్.నెట్: సూపర్ హిట్ చిత్రాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో స్టార్‌డమ్ అందుకున్న విజయ్ దేవరకొండ (Actor Vijay Devarakonda).. ఇటీవల వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న కింగ్‌డమ్ (Kingdom) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్‌మెంట్స్ (Sitara Entertainments) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భాజ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మే 30న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది.

తాజాగా…