భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: దళపతి విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జన నాయగన్ సినిమా వాయిదా పడటం ఇటీవల కాలంలో తమిళ సినీ పరి శ్రమలో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కెరీర్లో చివరి సినిమాగా ప్రచారం పొందిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య పొంగల్ బరిలో నిలవాల్సి ఉండగా సెన్సార్ సమస్కలు అడ్డు పడ్డాయి. హైకోర్టు నుంచి కొంత ఊరట లభించినప్పటికీ సెంట్రల్ సెన్సార్ బోర్డు నుంచి తుది అనుమతి రాకపోవడంతో రిలీజ్ ఆగిపోయింది. తమ అభిమాన హీరో…
ఫ్యాన్స్‌కు పండుగ..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

