భారత్ సమాచార్, వైఎస్సాఆర్ కడప: వివాహేతర సంబంధాలతో భర్తను హత్య చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. పచ్చని కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ప్రియుడు మోజులో పడిన భార్య కట్టుకున్న భర్తను కడతేర్చి చివరికి కటకటాలపాలైంది. భర్తను చంపాలని నిర్ణయించుకుని అతనిపై రూ.20లక్షలు ఇన్సూరెన్స్ చేయించింది. ప్రియుడితో కలిసి కాటికి పంపించి యాక్సిడెంట్‎గా చిత్రీకరించింది.

ఇన్సూరెన్స్ చేయించి పక్కా ప్లాన్ వేసి:
వివాహేతర సంబంధానికి అలవాటు పడిన మాధవి అనే మహిళ ఎర్రగుంట్ల పట్టణంలోని ప్రశాంతినగర్‌లో నివాసం ఉంటున్న తన భర్త…