భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
➨ world athletic Day
➨ స్కాటిష్ ఆర్థికవేత్త, తత్త్వవేత్త డేవిడ్ హ్యూమ్ జననం.
➨ ఆంగ్ల కవి రాబర్ట్ బ్రౌనింగ్ జననం.
➨ భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ టాగూర్ జననం.
➨ తెలుగు నాటక, సినీ రచయిత ఆచార్య ఆత్రేయ జననం.
➨ తెలుగు నటుడు సందీప్ కిషన్ పుట్టినరోజు.
➨ విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి…

