భారత్ సమాచార్, హైదరాబాద్: పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణల నుంచి హైడ్రా రక్షించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం కొత్తపేట్ గ్రామంలోని సర్వే నంబర్లు 135, 136లో ఉన్న 6 గుంటల భూమిని కబ్జాల నుంచి విముక్తి చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. ఇందులో సర్వే నంబర్ 135లో 4 గుంటలు, సర్వే నంబర్ 136లో 2 గుంటలు కలిపి మొత్తం 6 గుంటల స్థలం ఉంది. అయితే…





