భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో బోధన్ పట్టణ ఫోటోస్టూడియో అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా సీఐ వెంకట నారాయణ, నిజామాబాద్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఇంఛార్జ్ ప్రెసిడెంట్ వేముల శ్రీనివాస్, పట్టణ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు: అధ్యక్షుడు మురళి, ఉపాధ్యక్షులు గణేష్, సెక్రటరీ అనిల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు శ్రీకాంత్, భాస్కర్, శ్యామ్, కోశాధికారులు…