భారత్ సమాచార్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా, వారిలో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. సెలబ్రిటీలు, కామనర్స్‌గా రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్లు తమదైన శైలిలో గేమ్ ఆడుతున్నారు. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీజన్ ప్రారంభమై నాలుగు రోజులే కావడంతో కంటెస్టెంట్ల బలాలు, బలహీనతలపై ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రావడం కష్టమే.
అయితే హీరో అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్ మాత్రం…


