భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్ననాగారం గ్రామం హనుమాన్ ఆలయం గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి లడ్డూ వేలంపాట ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు గణపతి లడ్డూను హైదరాబాద్‌కు చెందిన వంశీ యాదవ్ రూ.18,116కు దక్కించుకున్నారు. దీంతో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ఉత్కంఠగా సాగిన వేలంపాట

శ్రీ విఘ్నేశ్వర స్వామి లడ్డూ కోసం బెల్లి వంశీ యాదవ్, ఆర్యవైశ్య సంఘం నేత మాలె రమేష్ మధ్య వేలంపాట పోటీ నెలకొంది. చివరి…