భారత్ సమాచార్, డిజిటల్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో బుధవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరున్న నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు నగరంలోని 10 ప్రముఖ పాఠశాలలకు ఒకేసారి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పశ్చిమ అహ్మదాబాద్‌లోని పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఈ మెయిల్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

బెదిరింపు సమాచారం అందిన వెంటనే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు పంపించారు. మరోవైపు నరేంద్ర మోదీ స్టేడియంలోనూ భద్రతా…