భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా పట్టణంలోని పద్మావతి కాలనీలో హిందూ ఉత్సవ సమితి నూతన కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు సరికొండ శ్రీనివాస్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమితి సభ్యులు, నాయకులు పాల్గొని కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు సరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో కమిటీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాలను భైంసాలో అంగరంగ…