భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన మద్దెల కార్తీక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ శ్రీరామగిరి గ్రామానికి చేరుకొని కార్తీక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్తీక్ అకాల కన్నుమూత తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. కుటుంబాన్ని చూసుకోవాల్సిన కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం…