భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో గణపతి నిమజ్జనాలు భక్తుల భజనలు, నృత్యాల మధ్య ఘనంగా కొనసాగాయి. చిన్ననాగారం గ్రామంలో వినాయక చవితి నుంచి భక్తులచే విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరులను సర్వాంగ సుందరంగా అలంకరించిన రథాలపై కొలువుదీర్చి, అత్యంత భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. ‘పోయిరా గణపయ్య.. మళ్లీ త్వరగా రావయ్యా’ అంటూ భక్తులు గణనాథుడిని ఆయా చెరువుల్లోని గంగమ్మ ఒడికి చేర్చారు.

గడివాడ గణపతికి ఘనంగా వీడ్కోలు

మండలంలోని చిన్ననాగారం గ్రామంలో గడివాడ యూత్ ఆధ్వర్యంలో భక్తులతో పూజలు అందుకున్న…