భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌లో భాగంగా చేపడుతున్న సవరణలు, హియరింగ్స్, రీ-సర్వే ప్రక్రియకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

స్పందించని ఓటర్లను చైతన్యపరచాలి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్, మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాలు ఎన్నికల కమిషన్…