భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెగిపోయిన చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టడంతో రావిరాల చెరువు మళ్లీ నిండుకుండలా మారింది. దీంతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరుస్తుండగా, గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలోని చెరువు రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాల సమయంలో అర్ధరాత్రి తెగిపోయింది. చెరువు కట్ట తెగిపోవడంతో రెండేళ్లుగా గ్రామంలో నీటి సమస్యలు, కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
నిండుకుండలా మారిన చెరువు
వేసవి కాలంలో తెగిపోయిన చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టడంతో ఇటీవల కురిసిన…






