భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గాలి, వర్షానికి విద్యుత్ మెయిన్ లైన్ వైర్లు తెగి ఇంటిపై పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని రేకులతండాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గుర్తించిన తండావాసులు వెంటనే అప్రమత్తమై ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైర్‌ను కర్రతో కొట్టి కట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇంటిపై పడిన విద్యుత్ వైర్లు
రేకులతండాలోని బానోతు ఆలు ఇంటిపై నుంచి విద్యుత్ మెయిన్ లైన్ వైర్లు ఉన్నాయి. గురువారం రాత్రి గాలి,…






