భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా చేపడుతున్న సవరణలు, హియరింగ్స్, రీ-సర్వే ప్రక్రియపై తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులను, సంబంధిత సిబ్బందిని కలెక్టర్ అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఓటరు మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్, మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాలు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో షెడ్యూల్ ప్రకారం…






