భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ టౌన్‌లో గణపతి నిమజ్జన కార్యక్రమాలు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించారు.

ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి

నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జన ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు…