భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలానికి భారతీయ జనతా పార్టీ ఇటీవల బీజేవైఎం మండల అధ్యక్షుడిగా నైనాల గ్రామానికి చెందిన పెరుమాండ్ల శివసాయి గౌడ్‌ను నియమించింది. ఈ సందర్భంగా నెల్లికుదురులో శనివారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ శివసాయి గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి

ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ యువతను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా భాగస్వామ్యం చేస్తూ, మండల స్థాయిలో పార్టీని…