భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బీజేపీ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చందు రాజకుమార్ ఆధ్వర్యంలో బాల, బాలికలకు ‘నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాపాలన’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
యువతకు స్ఫూర్తిదాయకం
ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి…






