భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన పట్ల ఆకర్షితుడై మండలంలోని మునిగలవీడు గ్రామానికి చెందిన విద్యావేత్త మంద రమేష్ శనివారం నెల్లికుదురులో బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ రమేష్‌కు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరేంద్ర మోదీ ప్రస్తుతం భారత ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.

మోదీ పాలన పట్ల ఆకర్షితులై చేరిక

ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. మోదీ పాలన పట్ల ఆకర్షితులై ఎంతోమంది విద్యార్థులు, మేధావులు బీజేపీలో చేరుతున్నట్లు…