భార‌త్ స‌మాచార్, మహబూబాబాద్ : గిరిజన మహిళ నిషా భగత్ మరణానికి జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ, ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని బీజేపీ జిల్లా యువ నాయకుడు గుగులోతు నవీన్ నాయక్ డిమాండ్ చేశారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా గళం విప్పినందుకే ఆమెను వేధింపులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నిషా భగత్‌పై జార్ఖండ్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 21 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, వాటి కారణంగా ఆమె…