భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి అర్హత ఉన్న గ్రాడ్యుయేట్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని నెల్లికుదురు తహసీల్దార్ చందా నరేష్ సూచించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా కోసం అర్హులైన వారు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో మహబూబాబాద్ జిల్లా కూడా భాగంగా ఉంది.

2026 నవంబర్ 1 నాటికి కనీసం మూడు సంవత్సరాల క్రితమే…