భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలో రాత్రివేళల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. జాతీయ ST కమిషన్ సభ్యుడు గుగులోతు హుస్సేన్ నాయక్ సహకారంతో NTPC సంస్థ CSR నిధుల ద్వారా ఈ లైట్లను ఏర్పాటు చేసినట్లు BJP నాయకులు తెలిపారు.
హుస్సేన్ నాయక్‌కు BJP కృతజ్ఞతలు
ఈ సందర్భంగా BJP మండల శాఖ అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రివేళల్లో వెలుతురు సరిగా లేక…






