భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రం, ఆలేరు స్టేజీ వద్ద ఎక్స్‌ప్రెస్‌ బస్సుకు హాల్టింగ్‌ సౌకర్యం కల్పించాలని జర్నలిస్టులు చేసిన విజ్ఞప్తిపై TSRTC అధికారులు సానుకూలంగా స్పందించారు. ఇల్లందు డిపో నుంచి నెల్లికుదురు మీదుగా హైదరాబాద్‌లోని మియాపూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ బస్సును ఈ రెండు ప్రాంతాల్లోనూ నిలిపేలా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరారు.

సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ బొడ్డు అశోక్ నేతృత్వంలో సీనియర్ జర్నలిస్టులు చందా శ్రీనివాస్, గొడుగు శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఇల్లందు డిపో మేనేజర్ శుభాషిణిని…