భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కేసముద్రం పీఎస్‌ఎస్ మాజీ చైర్మన్ దికొండ వెంకన్న గౌడ్ సోదరి కక్కర్ల నీలమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ సోమవారం నీలమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. నీలమ్మ నివాసానికి చేరుకున్న ఆయన ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నీలమ్మ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ…






