భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువ, ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు హుస్నాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ZPHS బాలికల, బాలుర పాఠశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ELC) ఆధ్వర్యంలో గురువారం క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఎన్నికల ఓటరు జాబితా తయారీ విధానం, EVM, VVPAT వినియోగం, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. అదేవిధంగా…






